HOME » VIDEOS » National » PEOPLE CELEBRATES AT ATTARI WAGAH BORDER AHEAD OF INDIA INDEPENDENCE DAY BS

Video: అట్టారీ-వాఘా సరిహద్దులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

ఇండియా న్యూస్21:33 PM August 14, 2019

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా బోర్డర్ వద్ద పెద్ద సంఖ్యలో భారతీయులు చేరారు. కొన్ని గంటల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయనగా.. ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మహిళలు, పిల్లలు, సైనికులంతా ఇప్పటి నుంచే వేడుకలు చేసుకుంటున్నారు.

Shravan Kumar Bommakanti

Top Stories