ఉల్లి ధరల ఘాటు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.150 వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ కూరగాయల మార్కెట్‌కి వెళ్లిన న్యూస్18 ప్రతినిధి అక్కడి ఉల్లి వ్యాపారులతో మాట్లాడారు.