హోమ్ » వీడియోలు » జాతీయం

Video: B ఫర్ భగత్‌సింగ్.. స్కూల్లో సరికొత్త దేశభక్తి పాఠాలు

జాతీయం16:08 PM December 12, 2019

A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్.. స్కూళ్లో చిన్నపిల్లలకు ఇలానే పాఠాలు చెబుతున్నారు. కానీ కర్నాటకలోని ఈ స్కూళ్లో మాత్రం ఇలా కాదు. చిన్నప్పటి నుంచే దేశభక్తి పెంపొందేలా సరికొత్తగా పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ A ఫర్ అబ్బక్క రాణి, B ఫర్ భగత్ సింగ్, C ఫర్ చంద్రశేఖర్ ఆజాద్ అంటూ స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.

webtech_news18