హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చంద్రయాన్-2పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు...

జాతీయం13:06 PM January 20, 2020

ఢిల్లీలోని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో... విద్యార్థులతో ప్రధాని మోదీ ఇంటరాక్షన్ స్పీచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా... ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగ ప్రారంభానికి వెళ్లవద్దని కొంత మంది తనను కోరారన్న ప్రధాని మోదీ... అది ఫెయిలయ్యే ప్రమాదం ఉందనీ, సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదని చెప్పారని తెలిపారు. అందువల్లే తాను అక్కడకు వెళ్లాలని ప్రధాని మోదీ వారితో అన్నట్లు విద్యార్థులకు చెప్పారు. తద్వారా ఒకవేళ ఫెయిల్ అయినా... ధైర్యం నింపేందుకు తాను అక్కడ ఉండాలని ప్రధాని మోదీ అన్నట్లుగా విద్యార్థులు భావిస్తున్నారు. ఢిల్లీలోని... తల్కటోరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో పరీక్షా పే చర్చ కార్యక్రమం జరిగింది. ఇందులో... 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొన్నారు.

webtech_news18