ఛత్తీస్గఢ్లో ఓ ఆవు గొయ్యిలో పడిపోయింది. అయితే, ఆ ఆవును గమనించిన భద్రతా బలగాలు దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అంతా కలసి తలో చేయి వేసి అమాంతం ఆవును గొయ్యిలో నుంచి బయటకు తీసుకొచ్చారు.