హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పాకిస్తాన్ చెర నుంచి మరో 100 మంది భారతీయులకు విముక్తి

జాతీయం06:08 AM IST Apr 16, 2019

మరో వంద మంది భారత మత్స్యకార ఖైదీలను పాకిస్తాన్ విడిచిపెట్టింది. పంజాబ్‌లోని వాఘా-అటారీ సరిహద్దు మీదుగా వారిని భారత్‌కు పంపించారు. కొన్ని రోజుల క్రితం పెద్ద సంఖ్యలో భారత ఖైదీలను పాకిస్తాన్ వదిలిపెట్టిన విషయం తెలిసిందే.

webtech_news18