హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఆ స్కూల్లో ఆరు భాషలు నేర్చుకుంటున్న విద్యార్థులు

జాతీయం09:51 AM January 26, 2020

గుజరాత్‌లోని... సూరత్‌లో ఉంది ఆ పల్లెటూరి స్కూలు. అక్కడి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఆరు భాషలు నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీతోపాటూ... చైనా, రోమన్, ఉర్దూ భాషల్ని కూడా నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో... ఆయా దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి... ఇప్పటి నుంచీ విద్యార్థుల్ని ఆ దిశగా ప్రిపేర్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు... తెలుగుతోపాటూ... ఇంగ్లీష్ ఎలాగైతే ఎక్కువగా నేర్చుకుంటున్నారో... అలా అనుకోవచ్చు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading