చిన్నారులతో సందడి చేశారు యూఎస్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్. ఢిల్లీ నానక్పురలో సర్వోదయ కోఎడ్ సెకండరీ స్కూల్‌ను మెలానియా
సందర్శించారు. దాదాపు గంటపాటు అక్కడున్న చిన్నారులతో ఆమె గడిపారు. ఈ సందర్భంగా మెలానియా బొట్టు పెట్టి... పూలదండలు వేసి స్వాగతం పలికారు...స్కూల్ నిర్వాహకులు.