హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ చట్టంపై బీజేపీకి మమత సవాల్

జాతీయం20:24 PM December 19, 2019

ఎన్ఆర్‌సీ, జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి సమక్షంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ మీద రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని స్పష్టం చేశారు.

webtech_news18