హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కశ్మీర్‌లో మైనస్ డిగ్రీలు.. గడ్డకట్టిన జలపాతాలు

జాతీయం20:25 PM December 25, 2019

కశ్మీర్‌ను ఎముకలు కొరికే చలి వణికిస్తోంది. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలులకు జలపాతాలు సైతం గడ్డకట్టుకుపోతున్నాయి.

webtech_news18