Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde).. సీఎం పదవి కోసం కాదని.. శివసేన పార్టీ (Shiv sena Party) కోసమని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీ బాల్ థాక్రే (Bal Thackeray) నాటి శివసేన కాదని.. ఉద్ధవ్ థాక్రే పార్టీని సర్వ నాశనం చేశారని ఏక్నాథ్ షిండే వర్గం ఆరోపిస్తోంది.aఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde).. సీఎం పదవి కోసం కాదని.. శివసేన పార్టీ (Shiv sena Party) కోసమని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీ బాల్ థాక్రే (Bal Thackeray) నాటి శివసేన కాదని.. ఉద్ధవ్ థాక్రే పార్టీని సర్వ నాశనం చేశారని ఏక్నాథ్ షిండే వర్గం ఆరోపిస్తోంది.