HOME » VIDEOS » National

Video: మోదీ సర్కార్ అండతోనే జేఎన్‌యూలో దాడి: అసదుద్దీన్

ఇండియా న్యూస్14:27 PM January 06, 2020

JNUలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. క్యాంపస్‌లో వెళ్లి ముసుగులు ధరించి దాడి చేయడం దారుణమన్నారు. మోదీ సర్కార్ ప్రోద్బలంతోనే విద్యార్థులపై దాడులు జరిగాయన్నారు. రేపు మన ఇంట్లో కూడా దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. మోదీ సర్కార్‌కు దేశ వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుందన్నారు.

webtech_news18

Top Stories