హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆక్సిజన్ సిలిండర్లు పేలాయంటూ ప్రచారం... ఆస్పత్రి నుంచి పరుగులు

జాతీయం10:34 AM June 21, 2019

గుజరాత్‌లో ఓ ఆస్పత్రి నుంచి రోగులు పరుగులు తీశారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పగిలాయన్న వార్తలు రావడంతో ఆందోళనతో ఆస్పత్రి నుంచిపరుగులు తీశారు. రోగులతో పాటు వారి బంధవులు, ఆస్పత్రి సిబ్బంది కూడా హుటాహుటిన బయటకు వచ్చేశారు. అయతే ఆ తర్వాత ఆ వార్తలు నిజం కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

webtech_news18