హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఎద్దును ఢీకొట్టిన కారు..గాల్లో ఎగిరి టాప్‌పై పడడంతో..

జాతీయం18:11 PM May 16, 2019

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఎద్దును అతివేగంతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆ స్పీడ్‌కు ఎద్దు అమాంతం గాల్లో ఎగిరి టాప్‌పై పడింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading