HOME » VIDEOS » National » OVER 5000 SCHOOL CHILDREN MAKES HUMAN CHAIN TO VOTERS AWARENESS AT IN UNA NK

Video : ఓటర్లలో అవగాహన కోసం 5000 మంది పిల్లల మానవహారం

ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వెయ్యాలనీ, అప్పుడే భారతదేశం సమగ్రంగా ఉంటుందని చాటిచెబుతూ... హిమాచల్ ప్రదేశ్‌లో 5000 మంది స్కూల్ విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. భారత దేశం ఆకారంలో నిల్చొని... దేశభక్తిని చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని కోరారు.

Krishna Kumar N

Top Stories