హోమ్ » వీడియోలు » జాతీయం

Video:1800 మంది మహిళల వంటావార్పు..జియో పొంగల్ డిష్‌కు వరల్డ్ రికార్డ్

జాతీయం08:16 PM IST Jan 11, 2019

1800 మంది మహిళలు ఒకే చోట చేరి సంక్రాంతి సంప్రదాయ వంటకాలను వండారు. అది కూడా 'జియో లోగోస, సహ్యాపీ పొంగల్' ఇంగ్లీష్ అక్షరమాల ఆకారంలో నిలబడి వంటావార్పు చేశారు. తిరుచిన్‌కోడ్‌లోని కేఎస్ఆర్ కాలేజీతో కలిసి రిలయన్స్ జియో ఈ కార్యక్రమం నిర్వహించింది. కళాశాల విద్యార్థినులు, స్టాఫ్ ఇందులో పాల్గొన్నారు. ఇంత మంది ఒకేచోట చేరి జరుపుకున్న సంక్రాంతి వేడుక .. వరల్డ్ యునిక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

webtech_news18