HOME » VIDEOS » National

Video : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే జాతీయవాదం : ప్రధాని మోదీ

ఈ ఎన్నికల్లో అతి పెద్ద అంశం జాతీయవాదమేనా... వాస్తవ అంశాల నుంచీ ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకు మీరు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి అంశంపై న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోదీ తన అభిప్రాయం వెల్లడించారు. జాతీయవాదం అంటే భారత్ మాతాకీ జై అన్న ప్రధాని... దేశం బాధల్లో ఉందన్నారు. స్వచ్ఛ భారత్‌ను కోరుకుంటే అది జాతీయవాదం కాదా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా ఉంటే జాతీయవాదం కాదా అని అడిగారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలకు రూ.5లక్షల చొప్పున ఇచ్చి, మరణాలను అడ్డుకుంటే అది జాతీయవాదం కాదా అని మోదీ ప్రశ్నించారు. కొత్త టెక్నాలజీతో రైతులు మద్దతు ధరను 1.5 శాతం పొందేలా చెయ్యడం జాతీయవాదం కాదా అని అడిగారు. సైన్యానికి కొత్త ఆయుధాలు ఇవ్వడం జాతీయవాదం అవ్వదా అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన దృష్టిలో జాతీయవాదం అన్నారు నరేంద్ర మోదీ.

Krishna Kumar N

Top Stories