HOME » VIDEOS » National

Video: మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలు: రాంమాధవ్

ఇండియా న్యూస్17:07 PM January 03, 2020

ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ నేత రాంమాధవ్ ఆరోపించారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

webtech_news18

Top Stories