HOME » VIDEOS » National

Video: వీవీపాట్ స్లిప్స్‌ లెక్కించాలి...ఈవీఎంలపై ఈసీకి విపక్షాల ఫిర్యాదు

ఇండియా న్యూస్22:36 PM February 04, 2019

ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే వెళ్తున్నాయని ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు. పోలైన ఓట్లలో కనీసం 50శాతం వీవీప్యాట్ స్లిప్స్‌ని లెక్కించాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌పటేల్‌, మల్లికార్జునఖర్గే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, సీపీఐ నేత రాజా, ఆమ్‌ ఆద్మీ నేతలు ఉన్నారు.

webtech_news18

Top Stories