హోమ్ » వీడియోలు » జాతీయం

Video: షాకింగ్ యాక్సిడెంట్.. కారుపైకి దూసుకెళ్లిన లారీ..

జాతీయం17:20 PM February 26, 2020

జమ్మూకాశ్మీర్‌లోని సాంబాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading