Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » జాతీయం

    Video: పెళ్లిలో కొత్త దంపతులకు ఉల్లి బహుమతి

    జాతీయం13:26 PM December 07, 2019

    ఉల్లిపాయ ధరలు దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మరోవైపు కొత్తగా పెళ్లైన దంపతులకు ఉల్లిపాయల్ని కొందరు బహుమానంగా ఇస్తున్నారు. కర్నాటక బెంగుళూరులో నవదంపతులకు ఉల్లిపాయలు బహుమతిగా ఇచ్చారు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading