హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కూలిన ఎయిర్‌పోర్ట్ భవనం పైకప్పు... ఒకరు మృతి

జాతీయం10:00 AM January 25, 2020

ఒడిశా... భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర... టెర్మినల్ 1, టెర్మినల్ 2ని కనెక్ట్ చేసే లింక్ భవనానికి చెందిన... నిర్మాణంలో ఉన్న పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. NDRF, SDRF, ఫైర్ సిబ్బంది సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

webtech_news18