హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నదిలో నాటు పడవ మునక.. ప్రయాణికుల హాహా కారాలు

జాతీయం19:53 PM October 17, 2019

అసోంలో పడవ ప్రమాదం జరిగింది. సోనిత్‌పూర్ జిల్లా జముగురిహాట్ ప్రాంతంలో జియా భరాలి నదిలో పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. నది ఒడ్డు సమీపంలోనే ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు ఈదుకుంటూ వచ్చారు. మరికొందరిని స్థానికులు కాపాడారు. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

webtech_news18