హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పోలీసులతో రచ్చ రచ్చ... ఒకరు మృతి

జాతీయం10:59 AM October 10, 2019

హర్యానా... సిర్సాలో జరిగిందీ ఘటన. అక్కడి దేశు యోధ గ్రామానికి వెళ్లిన పోలీసులు... మత్తు మందు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ ఓ యువకుణ్ని చితకబాదారు. అతనేమో తాను అమాయకుణ్ని అంటూ లబోదిబోమన్నాడు. కానీ... పోలీసులు అతని దారుణంగా కొట్టారు. ఇదంతా చూసిన ఊరి జనం పోలీసులపై తిరగబడ్డారు. ఈ రణరంగంలో ఆ యువకుడు చనిపోగా.. ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు.

webtech_news18