హోమ్ » వీడియోలు » జాతీయం

తమిళనాట ఘనంగా ఎంజీఆర్ జయంతి వేడుకలు

జాతీయం13:56 PM January 17, 2020

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్‌ జయంతిని ఆ పార్టీ నేతలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తమిళనాట పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.

webtech_news18