HOME » VIDEOS » National

Video: రెచ్చిపోయిన ఎంపీ.. పార్టీ కార్యకర్తకు చెంప దెబ్బ

ఇండియా న్యూస్18:01 PM September 25, 2019

ఒడిశాలో బీజేడీ ఎంపీ చంద్రశేఖర్ సాహు రెచ్చిపోయారు. పార్టీ కార్యక్రమంలో అందరు చూస్తుండగానే ఓ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. మీడియా కెమెరాల సాక్షిగా చెంపదెబ్బ కొట్టారు. బీజేడీ కండువా ధరించేందుకు అతడు నిరాకరించడంతో.. అక్కడే ఉన్న చంద్రశేఖర్ కార్యకర్తపై తన ప్రతాపం చూపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories