హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఏజ్ 93... ఇప్పటికీ కుస్తీలో కుమ్మేస్తున్న తాత...

జాతీయం10:29 AM July 13, 2019

మధురైలో 93 ఏళ్ల ఆ ముసలాయన ఇప్పటికీ కుస్తీ పోటీల్లో దుమ్మురేపుతున్నాడు. 23 ఏళ్లప్పుడు తొలిసారి బరిలో దిగిన ఆయన... 70 ఏళ్లుగా కుస్తీ పోటీల్లో పాల్గొంటూనే ఉన్నాడు. వారసత్వంగా వచ్చిన కుస్తీ ఆటను వదిలిపెట్టడం ఇష్టం లేకే... కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.

Krishna Kumar N