ముంబై రైల్వే స్టేషన్లో వృద్ద ప్రయాణికుడు.. ఆత్మ హత్యకు ప్రయత్నించాడు. అందరూ చూస్తుండగానే.. ఎదురుగా వస్తున్న రైలు పట్టాలపై పడుకొని ప్రాణాలు తీసుకోవాలనీ ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన ప్రక్కనే ఉన్న రైల్వే పోలీసులు ప్రాణాలకు తెగించి.. వృద్దున్ని కాపాడారు.