హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పెయింటింగ్ కళతో గాంధీని బతికించాడు..

జాతీయం15:24 PM October 02, 2019

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జగ్‌జోగ్ సింగ్ రుబెల్ అనే కళాకారుడు గాంధీ చిత్రపటాన్ని గీశాడు. గాంధీ చిరునవ్వులు చిందిస్తున్నట్లున్న ఆ చిత్రం నిజంగా గాంధీ ఇంకా మనముందే కదలాడుతున్నట్లు గా ఉంది. 5 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో ఈ చిత్రాన్ని గీయడానికి పది రోజులు పట్టిందని అతడు తెలిపాడు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading