HOME » VIDEOS » National

Video : ఆ మహిళకు మొత్తం 32 వేళ్లు

ఇండియా న్యూస్10:38 AM November 28, 2019

ఎప్పుడైనా... చేతులకు అదనంగా ఓ వేలు ఉండటం చూస్తాంగానీ... చేతులతోపాటూ... కాళ్లకు కూడా అదనపు వేళ్లు ఉండటం... అవి కూడా చేతులకు మొత్తం 12 వేళ్లు... కాళ్లకు మొత్తం 20వేళ్లు ఉండటం ఎప్పుడైనా చూసామా. ఒడిశా... గంజాంకి చెందిన ఓ మహిళకు ఇలా 32 వేళ్లు ఉన్నాయి. అత్యంత అరుదైన సందర్భాల్లో అతి కొద్ది మందికి మాత్రమే ఇలా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

webtech_news18

Top Stories