హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అరుణ్ జైట్లీకి సాహూ నివాళి..

జాతీయం15:18 PM August 25, 2019

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి శాండ్ ఆర్ట్‌తో నివాళి అర్పించాడు ప్రముఖ అంతర్జాతీయ ఇసుక కళాకారుడు మానస్ సాహూ. సముద్రతీరంలో ఇసుకతో అరుణ్ జైట్లీ కళాఖండాన్ని చిత్రీకరించాడు. ‘మిస్టర్ అరుణ్ జైట్లీకి నివాళి’ అని రాశాడు. ఐదు టన్నుల ఇసుకతో నిర్మించిన ఈ కళాఖండాన్ని రూపొందించానికి సాహూకి దాదాపు 5 గంటల సమయం పట్టింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading