హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఒడిశాలో విషాదం... శవానికి వాహనం ఇవ్వలేమన్న ఆస్పత్రి అధికారులు

జాతీయం12:45 PM July 19, 2019

పేద రాష్ట్రం ఒడిశాలో... ఇలాంటి ఎన్నో విషాద ఘటనలు. కలహండిలోని గునుపూర్‌లో జరిగింది విచారకరం. తమ బంధువుకి ట్రీట్‌మెంట్ కోసం ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆస్పత్రికి తీసుకొచ్చారు బంధువులు. ఆపరేషన్ జరుగుతుండగా అతను చనిపోయాడు. ఆరు కిలోమీటర్ల దూరంలోని ఊరికి శవాన్ని తీసుకెళ్లేందుకు వ్యాన్ అడగ్గా... వ్యాన్ ఇవ్వలేమన్న ఆస్పత్రి అధికారులు వింత కారణం చెప్పారు. సోమవారం నాడు తాము వ్యాన్ సౌకర్యం కల్పించట్లేదని అన్నారు. ఆశ్చర్యపోయిన బాధితులు... శవాన్ని ఆరు కిలోమీటర్లు అలాగే మోసుకెళ్లడం అందరికీ బాధ కలిగించింది.

Krishna Kumar N