హోమ్ » వీడియోలు » జాతీయం

గో బ్యాక్ జిన్‌పింగ్... ఫోటోకు నిప్పంటించి నిరసన తెలిపిన కళింగ సేన

జాతీయం11:41 AM October 12, 2019

 చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని మహాబలిపురంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అది అలా ఉండగా... జిన్ పింగ్ రాకను ఒడిషాలోని కళింగ సేన వ్యతిరేకిస్తోంది. జిన్ పింగ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు. జిన్ పింగ్ టెర్రరిజంను ప్రోత్సహిస్తున్నాడని.. ఆయన ఫోటోకు నిప్పంటించారు.

webtech_news18