ఒడిశాలో ఓ ఏనుగు పాపం గోతిలో పడిపోయింది. దీంతో దాన్ని చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జేసీబీ సాయంతో ఆ గోతిని మరింత తవ్వి ఏనుగును క్షేమంగా బయటకు తీశారు.