HOME » VIDEOS » National

Video: అసత్య ప్రచారం చేసే వారికి ఇదే నా సవాల్: ప్రధాని మోదీ

ఇండియా న్యూస్21:38 PM December 22, 2019

దేశంలో అబద్ధాలు ప్రచారం చేసే వారికి ఇదే నా సవాల్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఛాలెంజ్ చేశారు. దేశంలో ఏ మూలనైనా సరే ప్రజాసంక్షేమం విషయంలో తాము ఎక్కడైనా భేదభావం చూపించామని కనిపెడితే దాన్ని ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఢిల్లీలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మోదీ ప్రతిపక్షాలకు ఛాలెంజ్ చేశారు.

webtech_news18

Top Stories