దివంగత మాజీ ప్రధాని వీపీ నరసింహారావుకి భారత రత్న ఇవ్వాలి అన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. వీపీ మంత్రివర్గంలో ఆయనతో కలిసి తానూ పనిచేశానన్న ఆయన... చాలా ఏళ్లుగా పీవీ తనకు వ్యక్తిగతంగా స్నేహితుడని అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి... వృద్ధిరేటు పెంచిన ప్రధాని పీవీ అన్న సుబ్రహ్మణ్యస్వామి... వచ్చే రిపబ్లిక్ డే నాడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీనికోరతానన్నారు.