హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సిక్కిం కొండలు పాల తెలుపు.. కనులకు కావాల్సినంత విందు..

జాతీయం14:28 PM March 06, 2020

సిక్కింలో కురుసున్న మంచుకు అక్కడి రోడ్డు, ఇళ్లు, కొండలన్నీ హిమరూపాన్ని సంతరించుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం కూడా అక్కడ 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉందో. అయితే, ఆ అందాలను చూస్తుంటే పర్యాటకులు మైమరచిపోవాల్సిందే. ఈ వీడియోలో మీరూ ఓ లుక్కేయండి..

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading