హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పౌరసత్వ బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం

జాతీయం19:01 PM December 10, 2019

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య భారతం భగ్గుమంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తే..తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు మండిపడుతున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

webtech_news18