హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఉల్లి తినను.. నాకేం తెలియదు.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

జాతీయం22:01 PM December 05, 2019

పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేను ఉల్లి ధరలపై రిపోర్టర్లు ప్రశ్నలు అడిగారు. దేశంలో ఉల్లి ధరలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో మీకు తెలుసా అని ప్రశ్నించారు. వాటిపై స్పందించిన మంత్రి ఆశ్చర్యకర సమాధానం చెప్పారు. ''నేను శాఖాహారిని.. నేను ఎప్పుడూ ఉల్లి రుచి చూడలేదు. అలాంటప్పుడు ఉల్లి ధరల గురించి నాకు ఎలా తెలుస్తుంది?'' అని అన్నారు.

webtech_news18