హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదన్న రాష్ట్రపతి

జాతీయం20:03 PM December 06, 2019

మహిళలపై దేశంలో అంతకంతకూ పెరుగుతున్న అత్యాచార ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అత్యాచారాలకు ఒడిగడుతున్న మానవ మృగాలపై దయ చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. క్షమాభిక్షకు వారు అనర్హులనీ.. వారికి క్షమాభిక్ష ప్రసాదించబోమని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading