HOME » VIDEOS » National

Video: వీవీ ప్యాట్ల వ్యవహారంలో... విపక్షాలకు సుప్రీంకోర్టు షాక్ : చంద్రబాబు స్పందన

వీవీప్యాట్లు లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీలో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. నియోజకవర్గంలో ఐదుశాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఇప్పటీకే ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాల్ని మార్చే ఉద్దేశ్యం లేదని సీజేఐ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు..మా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

webtech_news18

Top Stories