HOME » VIDEOS » National » NITIN GADKARI FAINTS AGAIN IN AHMEDNAGAR DISTRICT ELECTION RALLY BA

Video: కళ్లు తిరగడంతో కంగారు.. స్పీచ్ మధ్యలో ఆపేసిన గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మళ్లిపడిపోబోయారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా కళ్లుతిరిగినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన ప్రసంగం ఆపేసి పక్కకు జరిగారు. సభా వేదిక మీద ఉన్నవారు వెంటనే గడ్కరీని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చారు. ఐదు నిమిషాల తర్వాత ఆయన కుదుటపడ్డారు. ఆ తర్వాత ర్యాలీ నుంచి వెళ్లిపోయారు.

webtech_news18

Top Stories