ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చేసిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. గోపాలుడి పాటకు గోపికలా నీతా అంబానీ చేసిన నృత్యం అద్భుతంగా సాగింది. ‘అధరం మధురం - హసితం మధురం’ అనే పాటకు ఆమె డ్యాన్స్ చేశారు.