HOME » VIDEOS » National

Nirbhaya Case: ఇంకెప్పుడు ఉరి తీస్తారు.. నిర్భయ పేరెంట్స్ తీవ్ర వ్యాఖ్యలు

నిర్భయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదాపడడంపై నిర్భయ పేరెంట్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం దోషులను వెనకేసుకొస్తారని విమర్శలు గుప్పించారు. తాము ఇచ్చిన తీర్పునే కోర్టు ఎందుకు అమలుచేయలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. మన వ్యవస్థలు నేరస్తులను వెనకేసుకొస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

webtech_news18

Top Stories