హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆ రోజే మాకు అతి పెద్ద పండగ... నిర్భయ తల్లి

జాతీయం16:12 PM January 14, 2020

నిర్భయ దోషులను ఉరితీసే రోజే తమ జీవితంలో అసలైన పండగ రోజని అన్నారు నిర్భయ తల్లి ఆశా దేవి. నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన వినయ్ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తోసిపుచ్చడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

webtech_news18