నిర్బయ కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంజ్ జారీ కావడంపై నిర్భయ తల్లి స్పందించారు. కోర్టు తీర్పు పట్ల తాను సంతోషంగా ఉన్నానని.. డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారని చెప్పుకొచ్చారు. కనీసం మార్చి 3న అయినా దోషులను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.