హోమ్ » వీడియోలు » జాతీయం

Video: దోషులను వెంటనే ఉరితీయాలి.. కోర్టులో నిర్భయ తల్లి ధర్నా

జాతీయం18:24 PM February 12, 2020

నిర్భయ కేసులో నలుగురు దోషులకు వెంటనే ఉరితీయాలని నిర్భయ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టులో ధర్నా చేశారు. వారితో పాటు మహిళా సంఘాల కార్యకర్త యోగిత బయానా కూడా ఆందోళన చేశారు.

webtech_news18