HOME » VIDEOS » National

Video : ఇప్పటికే 4 సార్లు చంపేశారు.. కోర్టుపై నిర్భయ దోషుల లాయర్ ఆగ్రహం

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ల జారీ అనంతరం.. దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులను ఇప్పటికే నాలుగు సార్లు చంపేశారని..ఇంకెన్ని సార్లు చంపుతారని కోర్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 72ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయపరమైన అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఏపీ సింగ్.. కోర్టు తనను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

webtech_news18

Top Stories