HOME » VIDEOS » National

Video: ఉరితీయలేరని ఛాలెంజ్ చేశాడు.. నిర్బయ తల్లి కంటతడి

ఇండియా న్యూస్19:41 PM January 31, 2020

దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయని కంటతడి పెట్టారు. వారిని ఎలా ఉరితీస్తారో చూస్తానంటూ.. దోషుల లాయర్ సవాల్ విసిరాడని మీడియాతో చెప్పారు.

webtech_news18

Top Stories