HOME » VIDEOS » National

Video: నీరవ్ మోదీ ఇష్టంగా కట్టుకున్న బంగ్లాను కూల్చేసిన అధికారులు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ బంగ్లా కుప్పకూల్చేశారు. ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్‌లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు. సాధారణంగా బుల్‌డోజర్లతో అక్రమ నిర్మాణాల్ని, కట్టడాల్ని అధికారులు తొలగిస్తుంటారు. కానీ నీరవ్ మోదీ బంగ్లా కూల్చేందుకు మాత్రం అధికారులు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టారు.

webtech_news18

Top Stories